Header Banner

గ్లామర్ డోస్ పెంచిన మెగా కోడలు.. ఎద అందాలతో రచ్చ! సమ్మర్ తర్వాత ఈ మూవీని విడుదల..

  Fri Mar 14, 2025 15:28        Entertainment

హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచయమైంది. తన తొలి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితోనూ లావణ్య త్రిపాఠి నటించింది. అందానికి అందం, టాలెంట్‌కు రెండూ ఉన్నా అమ్మడకు మాత్రం సరైన సక్సెస్ రాలేదు. ఫ్లాప్‌లు మీద ఫ్లాప్‌లు వెంటాడాయి. దీంతో రేసులో బాగా వెనుక పడిపోయింది. ఇదే సమయంలో మెగా హీరో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. మెగా హీరో వరుణ్ తేజ్‌ను లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. ''మిస్టర్'', ''అంతరిక్షం'' సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో. లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లింది. 2023 నవంబర్ 1న వీరిద్దరు ఒకటయ్యారు.పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా, లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు.

 

ఇది కూడా చదవండి: 30 ఏళ్లు దాటాక మహిళలు తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. నిర్లక్ష్యం వద్దు..!

 

ఆ మధ్య 'మిస్ పర్‌ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది. ఇది డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అయి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. లావణ్య ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ, ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కొంచెం బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చింది. గోల్డ్ కలర్ డ్రెస్‌లో దర్శనం ఇచ్చింది. రెడ్ కలర్ లిప్‌ స్టిక్ వేసుకుని కొంచెం హాట్‌గా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఎద అందాలు కనిపించేలా ఇచ్చేలా ఫోజుల అయితే హైలెట్ అని చెప్పాలి. ఈ ఫొటోలు చూసిన నెటిజర్లు మెగా కోడలు ఇంత హాటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.లావణ్య త్రిపాఠి ప్రస్తుతం 'సతీ లీలావతి' అనే సినిమాలో నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తుండగా,తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ తర్వాత ఈ మూవీని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.



ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై సీఎం క్లారిటీ! ఏప్రిల్‌ నెలలో మూడు రోజుల పాటు..

 

భ‌లేదొంగ‌లు.. ఎత్తుకెళ్లిందెంటో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.. ఏక కాలంలో ఇలా.!

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LavanyaTripathi #NewMarriageCouples #HeronieNewMarriageLife #VarunTej #Tollywood